Mar 16, 2022, 2:16 PM IST
ఇప్పటం గ్రామస్తుల సంబరాల్లో జనసేన చేనేతవిబాగం రాష్ట్ర అధ్యక్షులు చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇప్పటం గ్రామానికి 50 లక్షల రూపాయల విరాళమివ్వడం ద్వారా ప్రేమతో ఓట్లు అడిగే విధానానికి పవన్ నాంది పలికారని చిల్లపల్లి అన్నారు.