మాచర్ల మంటలు : రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతల హౌస్ అరెస్ట్..

మాచర్ల మంటలు : రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతల హౌస్ అరెస్ట్..

Published : Dec 17, 2022, 12:56 PM IST

అమరావతి :మాచర్ల ఉద్రిక్తతల నేపథ్యంలో టీడీపీ నేతలు గుంటూరుకు బయల్దేరారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలు ఎక్కడకక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు.

అమరావతి :మాచర్ల ఉద్రిక్తతల నేపథ్యంలో టీడీపీ నేతలు గుంటూరుకు బయల్దేరారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలు ఎక్కడకక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. పొన్నూరు నుంచి గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ను అక్కడే హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బుద్ధ వెంకన్న మంగళగిరి పార్టీ ఆఫీస్ కి ప్రెస్ మీట్ కి వెళ్తుండగా అక్రమంగా అరెస్టు చేసి వన్ టౌన్  పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ అరెస్టులతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అని  టీడీపీ నేతలు,కార్యకర్తలు అంటున్నారు.

18:18Kandula Durgesh: అసెంబ్లీ లో కందుల దుర్గేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
07:37పోలీసులపై రాజకీయ కక్షలా? వైసీపీకి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన హోంమంత్రి అనిత | Asianet News Telugu
05:49Nara Lokesh Powerful Speech in Assembly: అసెంబ్లీ లో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet Telugu
03:18Janhvi Kapoor Visits Tirumala | Walks Alipiri Footpath: శ్రీవారి సేవలో జాన్వీ కపూర్ | Asianet Telugu
54:43CM Chandrababu Powerful Speech: అసెంబ్లీ లో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
26:14Dputy CM Pawankalyan Speech in Assembly: పవన్ స్పీచ్ కి దద్దరిల్లిన అసెంబ్లీ | Asianet News Telugu
12:05Kalvakuntla Kavitha in Tirumala: కొత్త పార్టీ పడతా: కవిత | Asianet News Telugu
19:56ఎక్కువ మంది పిల్లల్ని కనేవారికి బంపరాఫర్ | CM Chandrababu on AP Population | Asianet News Telugu
04:24ప్రొద్దుటూరు లో YS Jagan కు ఘన స్వాగతం | Blessings for Newlywed Couple | YSRCP | Asianet News Telugu
03:30Minister Gottipati Ravi Kumar: రూ.6వేల కోట్ల‌తో కొత్త స‌బ్ స్టేష‌న్లలు | Asianet News Telugu