హీరో సూర్య భర్త్ డే వేడుకలో అపశృతి... పల్నాడులో ఇద్దరు యువకుడు మృతి

హీరో సూర్య భర్త్ డే వేడుకలో అపశృతి... పల్నాడులో ఇద్దరు యువకుడు మృతి

Published : Jul 23, 2023, 02:55 PM IST

పల్నాడు : స్టార్ హీరో సూర్య పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. 

పల్నాడు : స్టార్ హీరో సూర్య పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం మోపువారిపాలెంలో సూర్య భర్త్ డే ప్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు ఇంటర్మీడియట్ విద్యార్థులు వెంకటేశ్, సాయి లుగా గుర్తించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యువకుల మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.  

09:30Fire Service వారోత్సవాల్లో DGP Harish Kumar Gupta | Fire Service Vehicles | Asianet News Telugu
74:23Perni Nani press meet: మోయ‌లేని గుదిబండగా అమ‌రావ‌తి చంద్రబాబుపై పేర్నినాని సెటైర్లు | Asianet Telugu
31:57Raghurama KrishnamRaju: మావాళ్లని మోసం చేయొద్దు | Update on Akividu Ramalayam | Asianet News Telugu
04:13Weather Update: మండే భగభగలు.. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు | High Temperatures | Asianet News Telugu
17:38Godavari Pushkaralu పనులకు శ్రీకారం: రూ.9.55 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం | Asianet News Telugu
08:26నారా భువనేశ్వరి ఇంగ్లీష్ స్పీచ్ కి మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ షాక్| Asianet News Telugu
17:40Nimmala Rama Naidu Pressmeet: ఉగ్రవాదులకంటే ఉన్మాదం జగన్ పై రెచ్చిపోయిన నిమ్మల | Asianet News Telugu
32:50Thalassemia Run 2026: ఆ రోజు ఆ తల్లి, బిడ్డని చూసి..నారా భువనేశ్వరి ఎమోషనల్ | Asianet News Telugu
60:04Gen Z Chat with Janasena: విజయ్ రాజకీయంపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్| Asianet News Telugu
43:45Dwaraka Tirumala: వైభవంగా చిన్న తిరుమలేశుని సహస్ర దీపాలంకరణ సేవ | Asianet News Telugu