కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ  | Asianet News Telugu

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu

Published : Dec 24, 2025, 06:10 PM IST

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. బాలికలకు అందుతున్న భోజన నాణ్యత, వసతులు, పరిశుభ్రత, మిడ్ డే మీల్ పథకం అమలుపై అధికారులతో సమీక్ష చేపట్టారు.