అనంతపురంలోని ఓ గ్రామంలో మిడతల దండు కలకలం రేపింది.
అనంతపురంలోని ఓ గ్రామంలో మిడతల దండు కలకలం రేపింది. ఇవి పొలాలమీదికి కాకుండా జనావాసాల్లోకి రావడం, జిల్లేడు చెట్లమీద వాలి వాటిని క్షణాల్లో పిప్పి చేయడం స్థానికంగా ఆందోళనకు గురి చేసింది. అయితే ఇవి మహారాష్ట్రనుండి వచ్చినవి కావని స్థానికంగా వచ్చే మిడతలని అధికారులు అంటున్నారు.