Deputy CM Pawan Kalyan: సంక్రాంతి సంబరాల్లో స్టాళ్లనుసందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ | Asianet Telugu

Deputy CM Pawan Kalyan: సంక్రాంతి సంబరాల్లో స్టాళ్లనుసందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ | Asianet Telugu

Published : Jan 09, 2026, 06:14 PM IST

పిఠాపురం నియోజకవర్గం, ఓ.బి.ఎస్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్కృతులను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు, హస్తకళలు, చేనేత కళల గొప్పదనాన్ని చాటేలా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు.

06:45Deputy CM Pawan Kalyan Speech:: వైసీపీకి పవన్ వార్నింగ్ గొడవకి నేను రెడీ రండి| Asianet News Telugu
08:52Deputy CM Pawan Kalyan Speech: అధికారం ఉన్నా లేకున్నాపిఠాపురంకి సేవ చేస్తూనే ఉంటా | Asianet Telugu
10:54Deputy CM Pawan Kalyan: పిఠాపురం లో పవన్ ఎంట్రీ చూసి బసవయ్య రియాక్షన్ చూడండి | Asianet News Telugu
10:37Deputy CM Pawan Kalyan Visit Pithapuram Sankranti: సంక్రాంతి వేడుకల్లోడిప్యూటీ సీఎం | Asianet Telugu
42:08Deputy CM Pawan Kalyan Powerful Speech: పీఠికాపుర సంక్రాంతివేడుకల్లో పవన్ | Asianet News Telugu
08:36Pawan Kalyan Speech: హైపర్ ఆది పై పవన్ పంచ్ లు సభ మొత్తం నవ్వు లే నవ్వులు| Asianet News Telugu
03:26Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్టెప్పులతో పిఠాపురంలో సంక్రాంతి శోభ | Asianet News Telugu
15:14Chandrababu Speech: టెక్నాలజీని తెచ్చే బాధ్యత నాది.. ప్రయోజకులయ్యే బాధ్యత మీదే | Asianet News Telugu
09:55CM Chandrababu Avakaya Speech: యూరోపియన్ అంబాసిడర్ యూనియన్ డెల్ఫిన్ ఫిదా | Asianet News Telugu