కాలేజి స్టూడెంట్స్ తో వెట్టిచాకిరీ... ఉయ్యూరులో ఓ కార్పోరేట్ కాలేజి నిర్వాకమిదీ...

కాలేజి స్టూడెంట్స్ తో వెట్టిచాకిరీ... ఉయ్యూరులో ఓ కార్పోరేట్ కాలేజి నిర్వాకమిదీ...

Published : Nov 04, 2022, 02:51 PM IST

మచిలీపట్నం : చదువు, ర్యాంకుల పేరిట విద్యార్థులపై, ఫీజుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచే కార్పోరేట్ కాలేజీలు తాజాగా శ్రమదోపిడీకి కూడా సిద్దమయ్యాయి. 

మచిలీపట్నం : చదువు, ర్యాంకుల పేరిట విద్యార్థులపై, ఫీజుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచే కార్పోరేట్ కాలేజీలు తాజాగా శ్రమదోపిడీకి కూడా సిద్దమయ్యాయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో నారాయణ జూనియర్ కాలేజి యాజమాన్యం విద్యార్థులతో చాకిరీ చేయిస్తున్న వీడియో బయటకు వచ్చింది. కలం పట్టించాల్సిన చేతులతో కట్టెలు మోయిస్తూ విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయిస్తోంది కాలేజీ యాజమాన్యం. ఇలా విద్యార్థులతో చెత్తపనులు చేయిస్తున్న వీడియో బయటకు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను లక్షలు ఖర్చుపెట్టి కాలేజీకి పంపితే పాఠాలు చెప్పకుండా ఇలా చాకిరీ చేయించడం ఏమిటంటూ కాలేజీ యాజమాన్యంపై మండిపడుతున్నారు. 

04:44కదిరిలో రూ.25 కోట్ల అవినీతి | BJP Leader Vishnu Vardhan Reddy Demands Probe | Asianet News Telugu
09:30Fire Service వారోత్సవాల్లో DGP Harish Kumar Gupta | Fire Service Vehicles | Asianet News Telugu
74:23Perni Nani press meet: మోయ‌లేని గుదిబండగా అమ‌రావ‌తి చంద్రబాబుపై పేర్నినాని సెటైర్లు | Asianet Telugu
31:57Raghurama KrishnamRaju: మావాళ్లని మోసం చేయొద్దు | Update on Akividu Ramalayam | Asianet News Telugu
04:13Weather Update: మండే భగభగలు.. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు | High Temperatures | Asianet News Telugu
17:38Godavari Pushkaralu పనులకు శ్రీకారం: రూ.9.55 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం | Asianet News Telugu
08:26నారా భువనేశ్వరి ఇంగ్లీష్ స్పీచ్ కి మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ షాక్| Asianet News Telugu
17:40Nimmala Rama Naidu Pressmeet: ఉగ్రవాదులకంటే ఉన్మాదం జగన్ పై రెచ్చిపోయిన నిమ్మల | Asianet News Telugu
32:50Thalassemia Run 2026: ఆ రోజు ఆ తల్లి, బిడ్డని చూసి..నారా భువనేశ్వరి ఎమోషనల్ | Asianet News Telugu
60:04Gen Z Chat with Janasena: విజయ్ రాజకీయంపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్| Asianet News Telugu