ఏపీలో సంక్రాంతి సందడి... కోడి పందేలకు సై అంటున్న పందెరాయుళ్లు

ఏపీలో సంక్రాంతి సందడి... కోడి పందేలకు సై అంటున్న పందెరాయుళ్లు

Published : Jan 12, 2023, 12:17 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సందడి మొదలయ్యింది. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సందడి మొదలయ్యింది. ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారం నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడినవారు సొంతూళ్లకు చేరుకుంటుండటంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. ఇక పోలీసుల ఆదేశాలను సైతం లెక్కచేయకుండా కోడిపందేల కోసం నిర్వహకులు ఏర్పాట్లను ముమ్మరం చేసారు. ఇలా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గండిగుంట,పెద్ద ఓగిరాల గ్రామల్లో సంక్రాంతి కోడిపందేల కోసం అంతా రెడీ అయ్యింది. ఈ గ్రామాల్లో ఇప్పటికే పందెం బరులను సిద్దంచేసి పందెంకోళ్లను రెడీగా వుంచారు. 

10:07ఎవ్వరూ రారు అనుకున్నావా? అంగన్వాడీపై ఫుడ్ కమీషన్ చైర్మన్ ఆగ్రహం | AP Food Commission Chairman
26:01మురసు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం | CM Chandrababu Reviews Flood Situation
07:31రైతులతో కలిసి సామాన్యుడిలా పొలాల్లోకి దిగిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Visits Cyclone-Hit Areas
04:34నెల్లూరు మేయర్ గా భారీ విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్ | Roop Kumar Yadav Wins Big as Nellore Mayor
03:26పల్నాడు జిల్లాలో వరద బీభత్సం జలమయమైన జాతీయ రహదారి| Palnadu District | Heavy Rains Traffic Disruption
10:02ఎన్టీఆర్ జిల్లాలో గెలుపెవరిది? ఉత్కంఠగా కౌంటింగ్ | NTR District Collector Lakshmi Sha on Counting
10:01నిమ్మల రియాక్షన్ చూడండి | CM Chandrababu Interaction With Arnab Cyclone Victims
09:01CM Chandrababu Great Words About CM Revanth Reddy | Asianet Telugu
08:52YS Jagan Fires On Chandrababu Over Arnab Cyclone | Asianet News Telugu
15:05Kethireddy Venkataramireddy Sensational Comments On Localbody Elections 2026 | Asianet Telugu