CM Chandrababu Naidu Speech: గుంటూరులో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu

Published : Jan 31, 2026, 12:07 AM IST

గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో రూ.100 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని, స్థానిక ఎమ్మెల్యే నజీర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 2018లో ఇదే మాతా శిశు సంరక్షణ భవనానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు గారు, నేడు పనులు పూర్తిచేసి స్వయంగా ప్రారంభించడం విశేషంగా నిలిచింది.