ఆంధ్రప్రదేశ్‌లో పరిశుభ్రత, అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమంలో నాగరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.