CM Chandrababu Super Speech at Avakaya Festival:వారంతా ఇక్కడినుంచి వచ్చిన వారే | Asianet News Telugu

CM Chandrababu Super Speech at Avakaya Festival:వారంతా ఇక్కడినుంచి వచ్చిన వారే | Asianet News Telugu

Published : Jan 09, 2026, 12:00 PM IST

అమరావతిలో ఘనంగా నిర్వహించిన ఆవకాయ ఫెస్టివల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, రైతుల పాత్ర, స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం గురించి సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.