మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడుకు టీడీపీ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.