మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్

4, Jul 2020, 11:48 AM

ప.గో.జిల్లా తాడేపల్లిగూడెం లో మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత, మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల పాజిటివ్ నిర్దారణ అయిన మాజి మున్సిపల్ చైర్మన్, బీజేపీ నేత తో కాంటాక్ట్  ఉన్న వాళ్ళకి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్దారణ అయ్యిందని ఆయన ఓ వీడియోలో తెలిపారు.