Bhumana Karunakar Reddy: కోనసీమ జిల్లాలో బ్లోఔట్ పై భూమన సంచలన కామెంట్స్ | Asianet News Telugu

Bhumana Karunakar Reddy: కోనసీమ జిల్లాలో బ్లోఔట్ పై భూమన సంచలన కామెంట్స్ | Asianet News Telugu

Published : Jan 13, 2026, 06:15 PM IST

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలంలో జరిగిన మోరి బావి–5 భారీ బ్లోఅవుట్ ఘటనపై భూమన కరుణాకర్ రెడ్డి మంది పడ్డారు.అనుభవం లేని డీప్ ఇండస్ట్రీస్‌కు ONGC కాంట్రాక్ట్ ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని, వేల ఎకరాల్లో పంట నష్టం, వందల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అన్నారు.