Bhuma Akhila Priya Reacts to Allegations of Irregularities in Ahobilam Temple | Asianet News Telugu

Bhuma Akhila Priya Reacts to Allegations of Irregularities in Ahobilam Temple | Asianet News Telugu

Published : Dec 23, 2025, 01:00 PM IST

అహోబిలం క్షేత్రంలో అరాచకాలు జరుగుతున్నాయంటూ ఇటీవల వచ్చిన వార్తా కథనాలపై భూమా అఖిలప్రియ స్పందించారు. ఈ కథనాలు పూర్తిగా అసత్యమని, దేవాలయ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నంగా జరుగుతున్న ప్రచారమని ఆమె తెలిపారు. అహోబిలం పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని, వాస్తవాలు తెలుసుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు.