Mar 11, 2023, 5:35 PM IST
దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలను ప్రజలు నిరసిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు . ఆరోపించారు. బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యామ్నాయం ఎదుగుతుందనే ఉద్దేశంతో కక్షపూరిత చర్యలు చేపడుతున్నారని బిఆర్ ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ అన్నారు .