అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకొని 80 ఫీట్ రోడ్డులో మెగా సూర్యనమస్కారాలు నిర్వహించారు. వందలాది మంది పాల్గొని సూర్యభగవానునికి నమస్కరిస్తూ యోగా సాధన చేశారు.