ఏపీ ఫుడ్ కమిషన్ హాస్టళ్ల పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని హాస్టళ్లలో పిల్లలకు సరైన ఆహారం, వసతులు లేకపోవడంతో వారి జీవనం దయనీయంగా మారిందని కమిషన్ పేర్కొంది.