గాంధీ జయంతి... మహాత్ముడికి ఏపీ సీఎం జగన్ నివాళి

గాంధీ జయంతి... మహాత్ముడికి ఏపీ సీఎం జగన్ నివాళి

Published : Oct 02, 2022, 03:53 PM IST

అమరావతి :  భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. 

అమరావతి :  భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటం వద్ద పూలు వేసి దండం పెట్టుకున్నారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా గాంధీజి స్వాతంత్ర్య పోరాటాన్ని గుర్తుచేసుకున్న సీఎం... ఆయన అహింసా మార్గమే అందరికీ ఆదర్శమని అన్నారు.

04:36Minister Gottipati Ravi Kumar: జయహో లోకేష్.. ఆయన వల్లే కోటి మంది పసుపు సైన్యం| Asianet News Telugu
16:22Food Commission Motivation:చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు | Asianet News Telugu
09:49Sujana Choudhary: ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్ పై దండయాత్ర 2.0 | Drugs Awareness | Asianet News Telugu
62:11Nara Lokesh: అమ్మానాన్న వాలీబాల్ ప్లేయర్స్ అలా బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టా | Asianet News Telugu
68:25తిరుపతిలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్| Asianet News Telugu
08:58Nara Lokesh in Tirupati: తిరుపతిలో నారాలోకేష్ ఎంట్రీతో అభిమానుల్లో ఉరకలేసిన ఉత్సాహం| Asianet Telugu
05:43అంతర్జాతీయ బ్యాట్మింటన్ ప్లేయర్ పివి సింధుని ఓడించిన మంత్రి నారా లోకేష్ | Asianet News Telugu
02:33CM Chandrababu Launches Anna Canteen:అన్నా క్యాంటీన్ లో స్వయంగా భోజనం వడ్డించిన సీఎం| Asianet Telugu
02:56తిరుపతిలో నారాలోకేష్ క్రేజ్ చూశారా Naralokesh Launches Sports Facilities in Tirupati| Asianet Telugu
05:02క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీ లోపల ఎలా ఉంటుందో చూశారా? | Chandrababu Launches Quantum | Asianet Telugu