ఆపన్నులకు అండగా నిలిచిన జగన్ ... పేద తల్లుల కన్నీరుతుడిచేలా కీలక నిర్ణయాలు

ఆపన్నులకు అండగా నిలిచిన జగన్ ... పేద తల్లుల కన్నీరుతుడిచేలా కీలక నిర్ణయాలు

Published : Mar 01, 2023, 01:57 PM IST

తెనాలి : కష్టాల్లో వున్నాం... సాయం చేయడంటూ తన వద్దకు వచ్చిన నిరుపేదలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. 

తెనాలి : కష్టాల్లో వున్నాం... సాయం చేయడంటూ తన వద్దకు వచ్చిన నిరుపేదలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం కోసం గుంటూరు జిల్లా తెనాలిలో సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా కొందరు నిరుపేదలు తమ కష్టాలను సీఎంకు వివరించి ప్రభుత్వం తరపున సాయం చేయాలని కోరారు. దీంతో అక్కడికక్కడే వారికి అవసరమైన సాయం అందించాలంటూ అధికారులను ఆదేశించి సీఎం జగన్ గొప్పమనసు చాటుకున్నారు. 

18:18Kandula Durgesh: అసెంబ్లీ లో కందుల దుర్గేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
07:37పోలీసులపై రాజకీయ కక్షలా? వైసీపీకి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన హోంమంత్రి అనిత | Asianet News Telugu
05:49Nara Lokesh Powerful Speech in Assembly: అసెంబ్లీ లో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet Telugu
03:18Janhvi Kapoor Visits Tirumala | Walks Alipiri Footpath: శ్రీవారి సేవలో జాన్వీ కపూర్ | Asianet Telugu
54:43CM Chandrababu Powerful Speech: అసెంబ్లీ లో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
26:14Dputy CM Pawankalyan Speech in Assembly: పవన్ స్పీచ్ కి దద్దరిల్లిన అసెంబ్లీ | Asianet News Telugu
12:05Kalvakuntla Kavitha in Tirumala: కొత్త పార్టీ పడతా: కవిత | Asianet News Telugu
19:56ఎక్కువ మంది పిల్లల్ని కనేవారికి బంపరాఫర్ | CM Chandrababu on AP Population | Asianet News Telugu
04:24ప్రొద్దుటూరు లో YS Jagan కు ఘన స్వాగతం | Blessings for Newlywed Couple | YSRCP | Asianet News Telugu
03:30Minister Gottipati Ravi Kumar: రూ.6వేల కోట్ల‌తో కొత్త స‌బ్ స్టేష‌న్లలు | Asianet News Telugu