ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై 29 జిల్లాలు కాదు, 28 జిల్లాలే ఉండనున్నాయి. జిల్లాల విభజనపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మంత్రులు ప్రెస్ మీట్ నిర్వహించారు.