AP Assembly Budget Session: తొలిరోజే అసెంబ్లీ నుంచి YS జగన్ వాకౌట్ | YSRCP | Asianet News Telugu

Published : Feb 24, 2025, 02:01 PM IST

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం చేశారు. అధికార టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులతో పాటు వైసీపీ సభ్యులు ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అసెంబ్లీకి హాజరయ్యారు. గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. అయితే, గవర్నర్‌ పట్టించుకోకుండానే తన ప్రసంగం కొనసాగించారు. దీంతో జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.

13:26RK Roja: జగనన్న మళ్లీ వస్తేనే మంచిరోజులు.. బాబుకి ఆ ధైర్యం లేదు | Asianet News Telugu
04:27Nara Lokesh Watches IND vs NZ T20 World Cup: ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే | Asianet Telugu
63:40CM Chandrababu Niadu Powerful Speech: మహిళలకు బంపర్ ఆఫర్ సీఎం పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
68:57ఎమ్మెల్యేల స్కిట్ కామెడీ పడి పడి నవ్విన మంత్రులు, సీఎం| Asianet News Telugu
19:25AP Food Commission Chairman: అధికారులకి చెమటలు పట్టించిన ఏపీ ఫుడ్ కమీషన్ చైర్మన్ | Asianet Telugu
05:35Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu
18:18Kandula Durgesh: అసెంబ్లీ లో కందుల దుర్గేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
07:37పోలీసులపై రాజకీయ కక్షలా? వైసీపీకి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన హోంమంత్రి అనిత | Asianet News Telugu
05:49Nara Lokesh Powerful Speech in Assembly: అసెంబ్లీ లో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet Telugu
03:18Janhvi Kapoor Visits Tirumala | Walks Alipiri Footpath: శ్రీవారి సేవలో జాన్వీ కపూర్ | Asianet Telugu