ఇంటింటికీ కూరగాయలు, నూనెప్యాకెట్లు.. : అనిల్ కుమార్ యాదవ్

ఇంటింటికీ కూరగాయలు, నూనెప్యాకెట్లు.. : అనిల్ కుమార్ యాదవ్

Bukka Sumabala   | Asianet News
Published : Apr 20, 2020, 12:14 PM IST

నెల్లూరు నగర నియోజకవర్గంలో సచివాలయాల నుండి వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసేందుకు సొంత నిధులతో ఏర్పాటు చేసిన 46 టన్నుల కూరగాయలు మరియు 10 వేల నూనె ప్యాకెట్లను వై.ఎస్.ఆర్.సి.పి. కార్యకర్తలు ప్యాకింగ్ చేస్తుండగా  మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. 

నెల్లూరు నగర నియోజకవర్గంలో సచివాలయాల నుండి వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసేందుకు సొంత నిధులతో ఏర్పాటు చేసిన 46 టన్నుల కూరగాయలు మరియు 10 వేల నూనె ప్యాకెట్లను వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు, కార్యకర్తలు ప్యాకింగ్ చేస్తుండగా  రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు పరిశీలించారు.