భోగి పండుగ వేడుకల్లో అంబటి రాంబాబు సూపర్ ఎనర్జిటిక్ డాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన ఈ వేడుకలు అందరిలో ఉత్సాహాన్ని నింపాయి.