Ambati Rambabu Released From Jail: నన్ను చంపాలని చూశారు అంబటి సంచలన కామెంట్స్| Asianet News Telugu

Published : Feb 19, 2026, 11:34 AM IST

జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలు నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగిందని, తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని ఆరోపించారు. ఎన్ని రోజులు అయినా జైలులో ఉండేందుకు సిద్ధంగానే వెళ్లినట్లు, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.