వైఎస్సార్ లేని లోటు తీర్చలేనిది: విజయమ్మ

Siva Kodati |  
Published : Sep 02, 2021, 07:38 PM IST
వైఎస్సార్ లేని లోటు తీర్చలేనిది: విజయమ్మ

సారాంశం

వైఎస్సార్ లేని లోటు తీర్చలేనిదన్నారు ఆయన సతీమణి  విజయమ్మ. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన వైఎస్సార్ సమ్మేళనంలో ఆమె ప్రసంగించారు. వైఎస్సార్ కన్నా మిన్నగా అందరూ తనను .. నా బిడ్డల్ని ఆదిరించారని విజయమ్మ చెప్పారు.

వైఎస్సార్ లేని లోటు తీర్చలేనిదన్నారు ఆయన సతీమణి  విజయమ్మ. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన వైఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ప్రసంగించారు. వైఎస్సార్ కన్నా మిన్నగా అందరూ తనను .. నా బిడ్డల్ని ఆదిరించారని విజయమ్మ చెప్పారు. ప్రజల గుండెల్లో వైఎస్సార్ ఎప్పటికీ నిలిచిపోతారని విజయమ్మ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ పల్లె వైఎస్సార్‌ను తలచుకుంటుందన్నారు 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : రుతుపవనాలతో జతకలిసిన ద్రోణి.. ఇక ఈ జిల్లాల్లో వర్షబీభత్సమే, ఈ ప్రాంతాల్లో అతలాకుతలమే
LPG: ఇంకా మూడే రోజులు.. అంతలోపు ఈ పని చేయకపోతే గ్యాస్ సబ్సిడీ రద్దవడం ఖాయం