పుట్టినరోజు వేడుకల్లో తల్వార్ తో యువకుడి హల్చల్... (వీడియో)

Published : Jan 27, 2021, 10:13 AM ISTUpdated : Jan 27, 2021, 10:14 AM IST
పుట్టినరోజు వేడుకల్లో తల్వార్ తో యువకుడి హల్చల్... (వీడియో)

సారాంశం

జగిత్యాల అర్బన్ మండలం TR నగర్ లో తల్వార్ తో పుట్టినరోజు వేడుకల్లో ఓ యువకుడి హల్చల్ చేశాడు. ఈ వీడియో బైటికి రావడంతో చర్చనీయాంశంగా మారింది. 

జగిత్యాల అర్బన్ మండలం TR నగర్ లో తల్వార్ తో పుట్టినరోజు వేడుకల్లో ఓ యువకుడి హల్చల్ చేశాడు. ఈ వీడియో బైటికి రావడంతో చర్చనీయాంశంగా మారింది. 

"

వివరాల్లోకి వెళితే జగిత్యాల అర్బన్ మండలం TR నగర్ ప్రాంతంలో ఉండే పవన్ కుమార్(21) పుట్టినరోజు స్నేహితులతో జరుపుకున్నాడు. స్నేహితులతో సరదాగా గడిపిన పవన కుమార్  రాత్రి 12 గంటలకు  తల్వార్ తో కేక్ కట్ చేసి హల్చల్ చేశాడు. 

అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానికులు రూరల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.
 
PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే