నెహ్రూ జూ పార్క్‌లో యువకుడు హల్‌చల్: కాస్తలో తప్పిన ముప్పు.. సింహానికి ఆహారమయ్యేవాడే

Siva Kodati |  
Published : Nov 23, 2021, 06:33 PM IST
నెహ్రూ జూ పార్క్‌లో యువకుడు హల్‌చల్: కాస్తలో తప్పిన ముప్పు..  సింహానికి ఆహారమయ్యేవాడే

సారాంశం

హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో (nehru zoological park) ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. ఏకంగా సింహం ఎన్‌క్లోజర్‌లోకి (lion enclosure ) దూకేందుకు ప్రయత్నించాడు. ఎన్‌క్లోజర్ పైకి ఎక్కిన యువకుడు దూకేందుకు ట్రై చేశాడు. వెంటనే గమనించిన జూ సిబ్బంది .. అతనిని అడ్డుకున్నారు.

హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో (nehru zoological park) ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. ఏకంగా సింహం ఎన్‌క్లోజర్‌లోకి (lion enclosure ) దూకేందుకు ప్రయత్నించాడు. ఎన్‌క్లోజర్ పైకి ఎక్కిన యువకుడు దూకేందుకు ట్రై చేశాడు. వెంటనే గమనించిన జూ సిబ్బంది .. అతనిని అడ్డుకున్నారు. యువకుడిని సాయి కుమార్‌గా గుర్తించారు. అతనిని జూ సిబ్బంది గమనించకుండా వుండి వుంటే ఖచ్చితంగా సింహానికి ఆహారమయ్యేవాడని సందర్శకులు అంటున్నారు. అతనిని అదుపులోకి తీసుకున్న జూ సిబ్బంది పోలీసులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?