సికింద్రాబాద్ లో మహిళ దారుణ హత్య.. రాయితో మోది చంపిన దుండగులు..

Published : Apr 13, 2023, 08:11 AM IST
సికింద్రాబాద్ లో మహిళ దారుణ హత్య.. రాయితో మోది చంపిన దుండగులు..

సారాంశం

సికింద్రాబాద్ లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా యాచకురాలు దారుణ హత్యకు గురైంది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వెలుగు చూసింది. 

హైదరాబాద్ : మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్య జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ హత్య తెల్లారి వెలుగు లోకి వచ్చింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ కూడా వెలుగు చూసింది. ఓ దుండగుడు మహిళను రాయితో మోది హత్య చేశాడు. ఆ తరువాత పక్కను వ్యక్తిని లాక్కెళ్లడం కనిపిస్తుంది. అయితే, హత్యకు గురైన మహిళ, ఆమె పక్కనున్న మహిళ యాచకులని తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం