కేటీఆర్‌తో కలిసి పనిచేస్తా: హరీష్ రావు (వీడియో)

Published : Dec 14, 2018, 03:05 PM ISTUpdated : Dec 14, 2018, 03:20 PM IST
కేటీఆర్‌తో కలిసి పనిచేస్తా: హరీష్ రావు (వీడియో)

సారాంశం

భవిష్యత్తులో కేటీఆర్ మరింత పేరు తెచ్చుకోవాలని కోరుకొంటున్నానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు  చెప్పారు


హైదరాబాద్: భవిష్యత్తులో కేటీఆర్ మరింత పేరు తెచ్చుకోవాలని కోరుకొంటున్నానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు  చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేటీఆర్ చేదోడు వాదోడుగా ఉండాలని  తాను మనసారా కోరుకొంటున్నట్టు చెప్పారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత  కేటీఆర్  హరీష్‌రావు నివాసానికి వెళ్లారు. సుమారు అరగంటలకు పైగా వారిద్దరూ  మాట్లాడుకొన్నారు. కేటీఆర్‌ను హరీష్‌రావు ఆత్మీయంగా  ఆలింగనం చేసుకొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకొంటున్నట్టు హరీష్ చెప్పారు. పార్టీలో తామిద్దరం కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడ కలిసి పనిచేశామని  ఆయన గుర్తు చేశారు..రాష్ట్రాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి పనిచేస్తామని హరీష్ రావు హమీ ఇచ్చారు.

"

సంబంధిత వార్తలు

హరీష్ అభినందనలు: థాంక్స్ బావా అంటూ కేటీఆర్ రిప్లై

కొడుకును సీఎం చేసే దిశగా: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్.. హరీశ్ పరిస్థితేంటీ..

కేటీఆర్ కు అసలు సవాల్ హరీష్ రావే...

పారిన కేసీఆర్ పాచిక: భారీ మెజారిటీతో హరీష్ రావుకు షాక్

కొడుకును సీఎం చేసే దిశగా: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్.. హరీశ్ పరిస్థితేంటీ..

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?