మదర్స్ డే: తల్లి ఆశీర్వాదం తీసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

Siva Kodati |  
Published : May 09, 2021, 07:15 PM IST
మదర్స్ డే: తల్లి ఆశీర్వాదం తీసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

సారాంశం

అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదన్నారు. తల్లి ప్రేమ ఎంతో స్వచ్ఛమైందన్నారు

అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదన్నారు. తల్లి ప్రేమ ఎంతో స్వచ్ఛమైందన్నారు. తల్లి నుంచి ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి ఎన్నో సుగుణాలను మనం నేర్చుకుంటామన్నారు.

 

 

మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టి, అమలు పరుస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు మంత్రి. మాతృ దినోత్సవం సందర్భంగా మంత్రి తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?