వరంగల్: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన మేయర్ గుండు సుధారాణి

Siva Kodati |  
Published : Aug 12, 2021, 02:19 PM IST
వరంగల్: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన మేయర్ గుండు సుధారాణి

సారాంశం

వరంగల్ మేయర్ గుండు సుధారాణి లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. హన్మకొండ చొరస్తాలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి గురువారం మేయర్ గుండు సుధారాణి వెళ్లారు.  

వరంగల్ మేయర్ గుండు సుధారాణి లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. హన్మకొండ చొరస్తాలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి గురువారం మేయర్ గుండు సుధారాణి వెళ్లారు. హాస్పిటల్స్ ప్రారంభం చేసిన అనంతరం బయటకు వెళ్తుండగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది గుండు సుధారాణిని బయటకు తీసకొచ్చారు. ఇందుకు సంబంధించిన మరిన్ని  వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

రూ. 1641 కోట్ల‌తో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం.. ఈ రెండు ప‌ట్ట‌ణాల మ‌ధ్య త‌గ్గ‌నున్న ప్ర‌యాణ స‌మ‌యం
Fertility: తెలంగాణ‌లో ప‌డిపోతున్న సంతానోత్ప‌త్తి.. ఫెర్టిలిటీ చికిత్సల్లో పారదర్శకత పెరగాల్సిందే