యాదాద్రి భువనగిరి నక్కవాగులో బైక్‌తో కొట్టుకుపోయిన వ్యక్తి: కాపాడిన స్థానికులు

Published : Jul 27, 2023, 01:58 PM IST
యాదాద్రి భువనగిరి నక్కవాగులో బైక్‌తో  కొట్టుకుపోయిన వ్యక్తి: కాపాడిన స్థానికులు

సారాంశం

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నక్కవాగులో  బైక్ తో సహా కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు కాపాడారు.

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం గోవిందాపురం నక్కవాగు తండాలో బైక్ తో సహా ఓ వ్యక్తి గురువారంనాడు కొట్టుకుపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు  తాళ్ల సహాయంతో  ఆ వ్యక్తిని కాపాడారు.

నాలుగైదు  రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల  అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?