బ్యాంక్ మేనేజర్ పై కాల్పులు

Published : Dec 18, 2016, 09:39 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
బ్యాంక్ మేనేజర్ పై కాల్పులు

సారాంశం

హైదరాబాద్ లో పట్టపగలు దారుణం

హైదరాబాద్ లో మరోసారి కాల్పులు ఘటన పునరావృతం అయింది. బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న మన్మధ దాలియా.. మాసాబ్ ట్యాంక్ శాంతినగర్ లో నివాసముంటున్నారు.   

 

ఆదివారం మధ్యాహ్నం ఆయన తన ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనం పై వచ్చి అతడిపై కాల్పులు జరిపారు.

 

అనంతరం బైక్‌పై వెంటనే అక్కడి నుంచి పరారైయ్యారు. తుపాకీ కాల్పులకు గురైన మన్మధ దాలియాను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

 

 

ఈ విషయం తెలిసిన వెంటనే వెస్ట్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనా సంఘటస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు