
సిద్దిపేట: Siddipet జిల్లాలోని Burugupalli లో రెండు Dead Bodies లభ్యమయ్యాయి. గ్రామంలోని బావిలో రెండు మృతదేహలు లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలోని డెడ్ బాడీలను వెలికి తీయించారు. ఈ యువకులు ప్రమాదవశాత్తు బావిలో పడ్డారా లేదా ఎవరైనా హత్య చేసి వారిని బావిలో వేశారా అనే కోణంలో police దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఎవరనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.