టీఆర్ఎస్ కార్పోరేటర్‌పై అభ్యంతరకర వీడియోలు

Siva Kodati |  
Published : Dec 30, 2020, 06:37 PM IST
టీఆర్ఎస్ కార్పోరేటర్‌పై అభ్యంతరకర వీడియోలు

సారాంశం

ప్రజా ప్రతినిధులకు సైబర్ వేధింపులు తప్పడం లేదు. వెంగళరావ్ నగర్ టీఆర్ఎస్ కార్పోరేటర్ దేదీప్యపై అభ్యంతరకర వీడియోలు వెలుగు చూశాయి. దీంతో దేదీప్య సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

PREV
click me!

Recommended Stories

Telangana Richest Village: ఇంటికో కారు, ఊరంతా బంగ్లాలే.. తెలంగాణలో ధనిక గ్రామం ఇదే
మీ ఫ్రెండ్స్ మందుకి బానిసలయ్యారా? Megastar Chiranjeevi చెప్పిన సూపర్ మెసేజ్ | Asianet News Telugu