వరంగల్ రైల్వే స్టేషన్ లో ప్రమాదం: వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురికి గాయాలు

Published : Jul 14, 2023, 09:29 AM ISTUpdated : Jul 14, 2023, 10:25 AM IST
వరంగల్ రైల్వే స్టేషన్ లో  ప్రమాదం: వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురికి గాయాలు

సారాంశం

వరంగల్ రైల్వేస్టేషన్ లో శుక్రవారంనాడు వాటర్ ట్యాంక్ కుప్పకూలింది.ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు

వరంగల్:  వరంగల్ రైల్వే స్టేషన్ లో  శుక్రవారంనాడు వాటర్ ట్యాంక్ కుప్పకూలింది.   ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫారంపై ప్రయాణీకులపై  వాటర్ ట్యాంక్ కుప్పకూలింది. ఈ ఘటనలో  ముగ్గురు  ప్రయాణీకులు గాయపడ్డారు.గాయపడిన  ముగ్గురు ప్రయాణీకులను  ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

2016లో కూడ ఇదే తరహాలో  వరంగల్ రైల్వే స్టేషన్ లో వాటర్ ట్యాంక్ కూలింది.  ఓవర్ హెడ్ ట్యాంక్  కూలిపోయింది.  ట్యాంక్ లోని నీళ్లన్నీ  వరంగల్ రైల్వే స్టేషన్ లోని  ఒకటో నెంబర్  ఫ్లాట్ ఫారంపై  నీళ్లు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ  ఎలాంటి ప్రమాదం జరగలేదు. 

2016లో జరిగిన తరహాలోనే  ఇవాళ కూడ ప్రమాదం జరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.   గతంలో జరిగిన ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు