కేసిఆర్ కు ప్రత్యేక కానుక : ఎంపి కవిత (వీడియో)

Published : Feb 16, 2018, 02:05 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
కేసిఆర్ కు ప్రత్యేక కానుక : ఎంపి కవిత (వీడియో)

సారాంశం

కేసిఆర్  బర్త్ డే కు బోలెడు కానుకలు వస్తాయి అన్నిటికంటే ఇది ప్రత్యేక కానుకగా నిలుస్తుంది

సిఎం కేసిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవిత ఒక కార్యక్రమాన్ని జరిపారు. టిఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ కేసిఆర్ జన్మదినోత్సవం సందర్భంగా అనేక కానుకలు వస్తాయని.. కానీ ఇది ప్రత్యేక కానుకగా నిలవాలని ఆకాంక్షించారు. ఆ కానుక ఏంటో.. కవిత ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!