తన మీద తానే సెటైర్ వేసుకున్న మంత్రి హరీశ్ (వీడియో)

Published : Feb 16, 2018, 01:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
తన మీద తానే సెటైర్ వేసుకున్న మంత్రి హరీశ్ (వీడియో)

సారాంశం

హైదరాబాద్ బస్తీలో పర్యటించిన మంత్రి హరీష్ రావు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మిస్తామని ప్రకటన

తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హైదరాబాద్ లో పర్యటించారు. మినిస్టర్స్ రోడ్డు వెంగళరావు నగర్ బస్తీలో సహచర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి పర్యటించారు. వచ్చే ఏడాదికి హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడతామని హరీష్ చెప్పారు. యాభై ఏళ్లుగా నివసిస్తున్నందున ఎఫ్.టి.ఎల్.సమస్య అడ్డంకి కాదని తేల్చి చెప్పారు. తర్వాత బేగంపేట పాటిగడ్డలోని మోడల్ మార్కెట్ లో "మన కూరగాయలు"ఔట్ లెట్ ను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా బస్తీ వాసులతో మాట్లాడుతూ హరీష్ తన గురించి తానే సెటైర్ వేసుకున్నారు. దీంతో అక్కడనున్న వారి రియాక్షన్ చూడండి.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అల్పపీడనానికి జతకట్టిన ద్రోణి.. ఆకాశాన్ని కమ్మేయనున్న మేఘాలు, తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..!
Hyderabad: డేంజర్ జోన్‌లో హైదరాబాద్‌.. బతకడం కష్టమేనా.. షాకింగ్ నిజాలు !