అడవుల్లో ఇద్దరు కలెక్టరమ్మల హల్ చల్ (వీడియో)

Published : Jul 17, 2017, 07:02 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
అడవుల్లో ఇద్దరు కలెక్టరమ్మల హల్ చల్ (వీడియో)

సారాంశం

అడవుల్లో హల్ చల్ చేసిన కలెక్టరమ్మలు ప్రీతిమీనా, అమ్రపాలి సరికొత్త యాత్ర 12 కిలోమీటర్లు కాలినడకన పర్యటన  

ఇద్దరు మహిళా కలెక్టర్లు ఫారెస్టులో హల్ చల్ చేశారు. కిలోమీటర్ల కొద్ది నడిచి సాహసం చేశారు. వారి సాహసం చూసి జనాలు ఔరా అని ఆశ్చర్యపోయారు. ఇంతకూ ఆ మహిళా కలెక్టర్లు ఎవరనుకుంటున్నారా?

వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి, మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా ఇద్దరూ అటవీ పర్యటనకు వెళ్లారు. వాళ్లు బయ్యారం చెరువును సందర్శించారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో బయ్యారం చెరువు నీటితో కలకలలాడుతోంది. అలుగు దునుకుతున్నది. ఈ చెరువును సందర్శించారు ఇద్దరు కలెక్టరమ్మలు. తర్వాత పెద్దగుట్ట ఐరన్ ఓర్ ప్రాంతాన్ని సందర్శించారు. 12 కిలోమీటర్లు కాలినడకన తిరిగారు. మహబూబాబాద్  జిల్లాలోని టూరిజం ప్రాంతాలను చుట్టివచ్చారు ఆ ఇద్దరు లేడీ కలెక్టర్లు.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?