తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలు: సామాజిక శాస్త్రంపై టీఎస్పిఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి ప్రసంగం

First Published Aug 8, 2018, 1:57 PM IST
Highlights

తెలుగు అకాడమీలో స్వర్ణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.గ్విన్ కమిటీ నివేధిక ఆధారంగా  1968 ఆగస్టు 6న కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీని ఏర్పాటు చేయడం జరింగింది. అప్పటినుండి ఈ అకాడమీ తెలుగు భాషా వ్యాప్తికి, సాహిత్యానికి కృషి చూస్తూ విజయవంతంగా ముందుకువెళుతోంది. నేటికీ మన మాతృభాష ప్రజల చెంతకు చేరుతోందంటే అది తెలుగు అకాడమీ చలవే అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సంస్థ సెంచరీ వైపు అడుగులేస్తోంది.

ఈ సందర్భంగా అకాడమీ అధికారులు వివిధ అంశాలపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో విశయ నిపుణులు, ప్రముఖులతో ప్రసంగాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సామాజిక శాస్త్రాలు- సమకాలీన సమాజం అన్న అంశంపై ఏర్నాటుతో పారమంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(టీఎస్ఫిఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తెలుగు అకాడమీ సేవలను కొనియాడారు. అలాగే  సామాజిక శాస్త్రం గురించిన విషయాలను కూడా సభికులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో మరికొంత మంది ప్రముఖులు, వక్తలతో పాటు తెలుగు అకాడమీ ఉద్యోగులు పాల్గొన్నారు. 
 
click me!