హైద్రాబాద్‌లో పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రం లీక్: దర్యాప్తు చేస్తున్న అధికారులు

Published : Feb 11, 2022, 12:21 PM ISTUpdated : Feb 11, 2022, 01:13 PM IST
హైద్రాబాద్‌లో పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రం లీక్: దర్యాప్తు చేస్తున్న అధికారులు

సారాంశం

పాలిటెక్నిక్ పరీక్ష పత్రాలు లీక్ కావడం కలకలం రేపుతుంది. హైద్రాబాద్ లోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ నుండి పేపర్ లీకైనట్టుగా అధికారులు గుర్తించారు

హైదరాబాద్: Polytechnicక్ Question Pape లీకయ్యాయి. హైద్రాబాద్ లోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పేపర్ లీకైనట్టుగా అధికారులు గుర్తించారు. లీకైన పేపర్ ను whats app ద్వారా విద్యార్ధులకు చేరింది. ఈ నెల 8వ తేదీ నుండి పాలిటెక్నిక్  పరీక్షలు జరుగుతున్నాయి.

పాలిటెక్నిక్ ప్రశ్నపత్రాల లీకేజీ గురించి  ఇతర జిల్లాలకు చెందిన పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపల్స్ గుర్తించారు.  ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారులు పేపర్ లీకేజీపై కేంద్రీకరించారు. రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో గల Swathi ఇనిస్టిట్యూట్ నుండి పేపర్ లీక్ అవుతున్నట్టుగా గుర్తించారు. వెంటనే టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు ఈ విషయమై స్వాతి ఇనిస్టిట్యూట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Liquor sales: మాములు తాగుడు కాదు సామీ ఇది.. డిసెంబ‌ర్ 31న‌ ఎన్ని కోట్ల బీర్లు, విస్కీ తాగారంటే
Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్