Telangana polls : తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం ఇది...

By SumaBala Bukka  |  First Published Nov 30, 2023, 10:41 AM IST

పోలింగ్ బూత్ కు సంబంధించిన సమాచారం తెలియకపోతే యాప్ లో తెలుసుకోవచ్చని లొకేషన్ తో పాటు యాప్ లో అన్ని వివరాలు పోలింగ్ బూత్ కు సంబంధించిన సమాచారం తెలియకపోతే యాప్ లో తెలుసుకోవచ్చని లొకేషన్ తో పాటు యాప్ లో అన్ని వివరాలు పొందుపరిచామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. 


హైదరాబాద్ :  తెలంగాణ వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్ ప్రారంభమై మూడు గంటలు గడిచిపోయింది.. మెజారిటీ ప్రాంతాల్లో పోలింగ్ సజావుగానే సాగుతోంది.  దయం 9 గంటల వరకు వివిధ జిల్లాల్లో నమోదైన ఓటింగ్ శాతం ఇలా ఉంది..

వరంగల్ 11శాతం
నారాయణపేట 11 శాతం
హనుమకొండ 11శాతం
సంగారెడ్డి 12 శాతం
యాదాద్రి భువనగిరి 12 శాతం
 ములుగు 12శాతం
పెద్దపల్లి 11శాతం
సిద్దిపేట 13 శాతం
వికారాబాద్ 13 శాతం
రాజన్న సిరిసిల్ల 12 శాతం
అసిఫాబాద్ 12శాతం
సూర్యాపేట 12శాతం
భూపాలపల్లి 13 శాతం
భద్రాద్రి కొత్తగూడెం 14శాతం
జనగామ 13శాతం
గద్వాల 11శాతం
జగిత్యాల 11శాతం
హైదరాబాద్ 8శాతం
వనపర్తి 10శాతం
ఆదిలాబాద్ 11శాతం
మహబూబాబాద్ 11 శాతం
మంచిర్యాల 11శాతం
మేడ్చల్ 10 శాతం
మహబూబ్నగర్ 12 శాతం
మెదక్ 13శాతం
నల్గొండ 10శాతం
నిర్మల్  11శాతం
నాగర్ కర్నూల్ 12శాతం
నిజామాబాద్ 12 శాతం
 పెద్దపల్లి 11శాతం 
రంగారెడ్డి 10శాతం
 సంగారెడ్డి 12శాతం
 సిద్దిపేట 13 శాతంగా  పోలింగ్ నమోదయింది. 

Latest Videos

ఇదిలా ఉండగా సీఈవో వికాస్ రాజు మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోందని ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు.  కొన్నిచోట్ల ఈవీఎంలలో ఇబ్బందులు తలెత్తాయని వాటిని పరిష్కరించామని చెప్పుకొచ్చారు.  పోలింగ్ బూత్ కు సంబంధించిన సమాచారం తెలియకపోతే యాప్ లో తెలుసుకోవచ్చని లొకేషన్ తో పాటు యాప్ లో అన్ని వివరాలు పోలింగ్ బూత్ కు సంబంధించిన సమాచారం తెలియకపోతే యాప్ లో తెలుసుకోవచ్చని లొకేషన్ తో పాటు యాప్ లో అన్ని వివరాలు పొందుపరిచామని తెలిపారు.  ఓటింగ్ పర్సెంట్ పెరుగుతుందన్నారు.

click me!