తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షల తేదీల్లో మార్పు .. కొత్త డేట్స్ ఇవే

Siva Kodati |  
Published : Jan 13, 2023, 03:22 PM IST
తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షల తేదీల్లో మార్పు .. కొత్త డేట్స్ ఇవే

సారాంశం

తెలంగాణలో పోలీస్ రిక్రూట్‌మెంట్ తుది పరీక్షల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. టీఎస్‌పీఎస్సీ విజ్ఞప్తితో ఈ మేరకు మార్పులు చేసింది పోలీస్ నియామక మండలి.

తెలంగాణలో పోలీస్ రిక్రూట్‌మెంట్ తుది పరీక్షల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. టీఎస్‌పీఎస్సీ విజ్ఞప్తితో ఈ మేరకు మార్పులు చేసింది పోలీస్ నియామక మండలి. మొత్తం 4 పరీక్ష తేదీలను మార్పు చేసింది. ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్ , కానిస్టేబుల్ ఐటీ పరీక్ష తేదీల్లో మార్పులు చేసింది . ఎస్సై, ఏఎస్సై పరీక్షను మార్చి 12 నుంచి 11వ తేదీకి.. కానిస్టేబుల్ , కానిస్టేబుల్ ఐటీ పరీక్షను ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీకి మార్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ