
నాడు ప్రత్కేక తెలంగాణ సాధన కోసం టీఆర్ ఎస్ నాయకులు దర్నాలు, రాష్ట్ర రోకో లు చేశారు. అప్పుడు సకల జనుల సమ్మేలో భాగంగా ప్రజలు రైల్వే బంద్‌లు కూడా చేశారు. అందులో తెలంగాణ నాయకులు కూడా పాల్గోన్నారని, రైల్వే కోర్టు ప్రస్తుత మంత్రులైనా నాయిని నరసింహ రెడ్డి, కే.టి.రామారావు, పద్మా రావు లకు నోటీసులుల ఇచ్చింది. మంత్రులతో పాటు మరి కొందరు టీఆర్ ఎస్ కార్యకర్తుకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. రైల్వే ఆస్తులకు నష్టం చేకూర్చారిని కోర్టు నోటీసులు జారీ చేసింది.
అయితే నేడు ఉదయం మంత్రులు నాయిని, కేటీఆర్, పద్మారావులు సికింద్రాబాద్ రైల్వే కోర్టులో హాజరయ్యారు.