తెలంగాణ ఇంటర్ కమీషనరేట్‌లో ఉద్యోగి సస్పెన్షన్‌పై గందరగోళం

Siva Kodati |  
Published : Aug 09, 2022, 08:31 PM IST
తెలంగాణ ఇంటర్ కమీషనరేట్‌లో ఉద్యోగి సస్పెన్షన్‌పై గందరగోళం

సారాంశం

తెలంగాణ ఇంటర్ కమీషనరేట్‌‌లో అయోమయం నెలకొంది. తప్పుడు సమాచారంతో ఉద్యోగంలో చేరారన్న కారణంతో నిన్న అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసన్నలతను కమీషనర్ ఉమర్ జలీల్ సస్పెండ్ చేశారు. ఇవాళ ప్రసన్నలత సస్పెన్షన్‌ను నిలిపివేశారు విద్యా శాఖ కార్యదర్శి . 

తెలంగాణ ఇంటర్ కమీషనరేట్‌‌లో అయోమయం నెలకొంది. తప్పుడు సమాచారంతో ఉద్యోగంలో చేరారన్న కారణంతో నిన్న అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసన్నలతను కమీషనర్ ఉమర్ జలీల్ సస్పెండ్ చేశారు. ఇవాళ ప్రసన్నలత సస్పెన్షన్‌ను నిలిపివేశారు విద్యా శాఖ కార్యదర్శి . కమీషనర్ జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలుపుదల కొనసాగుతుందని అన్నారు విద్యా శాఖ కార్యదర్శి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే