న‌ల్గొండలో దారుణం.. ప్రేమను కాదన్నదని, యువ‌తిపై ప్రేమోన్మాది క‌త్తితో దాడి

Siva Kodati |  
Published : Aug 09, 2022, 07:41 PM IST
న‌ల్గొండలో దారుణం.. ప్రేమను కాదన్నదని, యువ‌తిపై ప్రేమోన్మాది క‌త్తితో దాడి

సారాంశం

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో ఓ యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడో యువకుడు. మానవత్వం మరిచి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో ఓ యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడో యువకుడు. మానవత్వం మరిచి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!