ఆసుపత్రులపై తెలంగాణ సర్కార్ కొరడా.. 3 హాస్పిటల్స్‌కు నోటీసులు, లైసెన్స్ రద్దు

Siva Kodati |  
Published : May 18, 2021, 06:31 PM IST
ఆసుపత్రులపై తెలంగాణ సర్కార్ కొరడా.. 3 హాస్పిటల్స్‌కు నోటీసులు, లైసెన్స్ రద్దు

సారాంశం

కరోనా చికిత్సకు సంబంధించి హైదరాబాద్‌లో 26 ఆసుపత్రులపై 26 ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం వాటిలో మూడు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే మాదాపూర్‌లోని ఓ ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది

కరోనా చికిత్సకు సంబంధించి హైదరాబాద్‌లో 26 ఆసుపత్రులపై 26 ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం వాటిలో మూడు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే మాదాపూర్‌లోని ఓ ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బషీర్‌బాగ్, సికింద్రాబాద్, నాగోల్‌లలో ఒక్కో ఆసుపత్రికి నోటీసులు ఇచ్చారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!