తెలంగాణ న్యాయవాదులకు హెల్త్ కార్డులు జారీ (వీడియో)

Published : Jun 01, 2018, 03:23 PM IST
తెలంగాణ న్యాయవాదులకు హెల్త్ కార్డులు జారీ (వీడియో)

సారాంశం

రవీంద్ర భారతిలో కార్యక్రమం

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ న్యాయవాదులకు ఆరోగ్య బీమా కార్డులను అందజేసింది తెలంగాణ సర్కారు. న్యాయవాదుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తెలంగాణ న్యాయవాదులకు హెల్త్‌కార్డులు, ప్రమాదబీమాతోపాటు ఆర్థికసహాయం, ఇతర పథకాలను శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన  కార్యక్రమంలో న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ బీ వినోద్‌కుమార్ ప్రారంభించారు. న్యాయవాదులకు ఆరోగ్య బీమా కార్డులను అందజేసి, న్యాయవాదుల సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు.

వీడియో కింద ఉంది చూడండి.

"

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ