మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గంనుంచి పోటీచేసిన వారిలో బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మైనంపల్లి వెనుకంజలో ఉన్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల్లో మల్కాజిగిరి నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. ఇక్కడినుంచి మర్రిరాజశేఖర్ రెడ్డి, హన్మంతరావు, ఎన్.రామచంద్రరావులు పోటీలో ఉన్నారు.
మల్కాజిగిరిలో ఐదో రౌండ్ పూర్తి అయ్యేసరికి
బిఆర్ఎస్ 29706
కాంగ్రెస్ 17890
బిజెపి 11757
బీఆర్ఎస్ 11816 ఆధిక్యంలో ఉంది
ఆరో రౌండ్ కి
బిఆర్ఎస్ 34218
కాంగ్రెస్ 21794
బిజెపి 14991
ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి మైనంపల్లి 14వేల ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.
బీఆర్ఎస్ 1242 లీడ్ లో ఉంది. దీంతో మల్కాజిగిరీ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు ఓటమిని అంగీకరించారు. డబ్బే గెలిచిందన్నారు. తనకు ఓట్లు వేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.